హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''నాందేడ్ రైల్వే విభాగము ''' అనేది [[దక్షిణ మధ్య రైల్వే |దక్షిణ మధ్య రైల్వే జోన్]] నందలి ఆఱు రైల్వే విభాగములలో ఒకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు ఉన్నవి. అవి
'''నాందేడ్ రైల్వే డివిజను ''' అనునది [[దక్షిణ మధ్య రైల్వే |దక్షిణ మధ్య రైల్వే జోన్]] యందలి ఆఱు రైల్వే విభాగములలో నొకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడినది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు కలవు. అవి


*{{rwd|సికింద్రాబాదు}}
*{{rwd|సికింద్రాబాదు}}
పంక్తి 8: పంక్తి 8:
*{{rwd|గుంటూరు }}
*{{rwd|గుంటూరు }}


సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.<ref>{{cite web|title=Zones and their Divisions in Indian Railways |url=http://www.indianrail.gov.in/ir_zones.pdf |work=Indian Railways |access-date=13 January 2016 |format=[[PDF]] |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20150319003737/http://www.indianrail.gov.in/ir_zones.pdf |archivedate=19 March 2015 |df= }}</ref><ref>{{Cite web|url = http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283|title = Nanded Railway Division|accessdate = 13 January 2016|website = [[Railway Board]]|publisher = [[South Central Railway zone]]|url-status=dead|archiveurl = https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283|archivedate = 8 January 2016|df = dmy-all}}</ref><ref>{{Cite web|url = http://www.ecr.indianrailways.gov.in/uploads/files/1441956713325-History%20of%20East-Central%20Railway.pdf |title = Mumbai CR Railway Division|accessdate = 13 January 2016 |website = [[Railway Board]]|publisher = [[Western Railway zone]]}}</ref>
సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.<ref>{{cite web|title=Zones and their Divisions in Indian Railways |url=http://www.indianrail.gov.in/ir_zones.pdf |work=Indian Railways |access-date=13 January 2016 |format=[[PDF]] |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150319003737/http://www.indianrail.gov.in/ir_zones.pdf |archivedate=19 March 2015 |df= }}</ref><ref>{{Cite web|url = http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283|title = Nanded Railway Division|accessdate = 13 January 2016|website = [[Railway Board]]|publisher = [[South Central Railway zone]]|deadurl = yes|archiveurl = https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283|archivedate = 8 January 2016|df = dmy-all}}</ref><ref>{{Cite web|url = http://www.ecr.indianrailways.gov.in/uploads/files/1441956713325-History%20of%20East-Central%20Railway.pdf |title = Mumbai CR Railway Division|accessdate = 13 January 2016 |website = [[Railway Board]]|publisher = [[Western Railway zone]]}}</ref>
==చరిత్ర==
==చరిత్ర==
* 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
* 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
* 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
* 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
*1954: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
*1954: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
*1960: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1960: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
పంక్తి 28: పంక్తి 28:
*2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2017: జనవరి 1-వ తేదీ మొదలు అకొల-ఖండ్వా నదుమ మీటరు గేజి రైలు సేవలు గేజి మార్పిడి పనులకై నిలిపివేయబడెను.
*2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ [[మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]] ప్రారంభింపబడెను.
*2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ [[మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]] ప్రారంభింపబడెను.
*2020: జనవరి 10-వ తేదీ మొదలు, 57590 మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజరు శాశ్వతముగ రద్దు చేయబడెను.
*2020: మే 8వ తేదీన జాల్నా-ఔరంగాబాద్ నడుమ, సరకు రైలు మోది 16 మంది వలస కూలీల మృతి.


==పరిధి==
==పరిధి==
[[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క నాందేడు మండలము [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]] మఱియు [[తెలంగాణ]] రాష్ట్రములలో విస్తరించియున్నది.
[[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క నాందేడు మండలం [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]] మఱియు [[తెలంగాణ]] రాష్ట్రములలో విస్తరించియున్నది.
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
| ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
| ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
|-
| ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలకుట్టి (స్టేషను కాకుండగ)
| ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలఖుటి (స్టేషను కాకుండగ)
|-
|-
| పూర్ణా జంక్షన్-అకోల జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
| పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
|-
| పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
| పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
పంక్తి 47: పంక్తి 44:


==అనుసంధానము==
==అనుసంధానము==
నాందేడ్ విభాగము, [[దక్షిణ మధ్య రైల్వే]]యందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, [[దక్షిణ మధ్య రైల్వే]]యందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
* ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
* పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
* పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలంలతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
* మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
* అకోల జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
* అకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
*ఖండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
*ఖాండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
* పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపూర్ విభాగముతో
* పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపూర్ విభాగముతో


==రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా==
==రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా==
ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.<ref>{{cite web|title=Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=15 January 2016}}</ref><ref>{{cite web |title=PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations |url=http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |accessdate=15 January 2016 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20160304045206/http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |archivedate=4 March 2016 |df=dmy-all }}</ref><ref>{{cite web |title=BRIEF HISTORY OF NANDED DIVISION (ENGINEERING DEPARTMENT) |url= http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1415253259251-GM%20Booklet%2030.pdf |accessdate=15 January 2016}}</ref>
ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.<ref>{{cite web|title=Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=15 January 2016}}</ref><ref>{{cite web |title=PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations |url=http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |accessdate=15 January 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160304045206/http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |archivedate=4 March 2016 |df=dmy-all }}</ref><ref>{{cite web |title=BRIEF HISTORY OF NANDED DIVISION (ENGINEERING DEPARTMENT) |url= http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1415253259251-GM%20Booklet%2030.pdf |accessdate=15 January 2016}}</ref>


{| class="wikitable sortable"
{| class="wikitable sortable"
పంక్తి 119: పంక్తి 116:
*17410/17409 హజూర్ సాహిబ్ నాందేడ్-అదిలాబాదు ఎక్స్‌ప్రెస్
*17410/17409 హజూర్ సాహిబ్ నాందేడ్-అదిలాబాదు ఎక్స్‌ప్రెస్
*12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్
*12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్
*20812/20811 హజూర్ సాహిబ్ నాందేడ్-విశాఖపట్టణము ఎక్స్‌ప్రెస్
*20812/20811 హజూర్ సాహిబ్ నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*20810/20809 హజూర్ సాహిబ్ నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
*20810/20809 హజూర్ సాహిబ్ నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
* 17621/17622 ఔరంగాబాదు-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్
* 17621/17622 ఔరంగాబాదు-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్
పంక్తి 132: పంక్తి 129:
*57558/57557 హజూర్ సాహిబ్ నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్
*57558/57557 హజూర్ సాహిబ్ నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్
* 57542 హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
* 57542 హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
*[[మన్మాడ్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్|57590 మన్మాడ్- నాగర్‌సోల్ ప్యాసింజర్]] (10జనవరి2020 మొదలు శాశ్వతముగ రద్దు చేయబడినది.)
*[[మన్మాడ్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్|57590 మన్మాడ్- నాగర్‌సోల్ ప్యాసింజర్]] (10జనవరి2020 మొదలు శాశ్వతముగ రద్దు చేయబడింది.)
* 57541 నాగర్‌సోల్-హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
* 57541 నాగర్‌సోల్-హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
* 57516/57515 హజూర్ సాహిబ్ నాందేడ్- దౌండ్ ప్యాసింజర్
* 57516/57515 హజూర్ సాహిబ్ నాందేడ్- దౌండ్ ప్యాసింజర్
పంక్తి 162: పంక్తి 159:
*17001/17002 సాయినగర్ శిరిడీ-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్
*17001/17002 సాయినగర్ శిరిడీ-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్
*17418/17417 సాయినగర్ శిరిడీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్
*17418/17417 సాయినగర్ శిరిడీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్
*18504/18503 సాయినగర్ శిరిడీ-విశాఖపట్టణము ఎక్స్‌ప్రెస్
*18504/18503 సాయినగర్ శిరిడీ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
*11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
*11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్
*11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్

08:11, 20 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

నాందేడ్ రైల్వే డివిజను అనునది దక్షిణ మధ్య రైల్వే జోన్ యందలి ఆఱు రైల్వే విభాగములలో నొకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడినది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు కలవు. అవి

సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.[1][2][3]

చరిత్ర

  • 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
  • 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
  • 1954: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
  • 1960: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
  • 1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
  • 1966: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
  • 1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
  • 1977: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు విభాగమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు విభాగమును ఏర్పరచబడెను. ప్రస్తుత నాందేడ్ విభాగమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు విభాగములో భాగమాయెను.
  • 1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము
  • 1994: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ మార్గ ప్రారంభము
  • 1995: ఔరంగాబాద్-ముద్ఖేడ్ నడుమనున్న మీటర్ గేజ్ మార్గము దశలవారీగా బ్రాడ్ గేజ్ కు మార్చబడెను. దీనితో ఉత్తర దక్షిణ భారతముల మధ్యనున్న మీటర్ గేజ్ అనుసంధానము తెంచబడెను. ముద్ఖేడ్-సికింద్రాబాద్ మార్గము ఇంకను మీటర్ గేజిపైనుండెను. కాచిగూడ మన్మాడ్ నడుమ, మారు మార్గమున అజంతా ఎక్స్ ప్రెస్ నడుపబడెను.
  • 1995: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
  • 2003: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు విభాగము రెండుగా విభజింపబడి నాందేడ్ విభాగము ఆవిర్భవించెను.
  • 2004: పూర్ణా-అకోలా జంక్షన్ల నడుమ గేజి మార్పిడి పనులు ప్రారంభము
  • 2008: నవంబరు 12-వ తేదీన పూర్ణా-అకోలా నడుమ బ్రాడ్ గేజి రైళ్ళు ప్రారంభము.
  • 2011: జనవరి 1-వ తేదీ 12071/12072 జాల్నా-దాదర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.

పరిధి

దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడు మండలం మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మఱియు తెలంగాణ రాష్ట్రములలో విస్తరించియున్నది.

ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలఖుటి (స్టేషను కాకుండగ)
పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)

అనుసంధానము

హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
  • పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో

హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలంలతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

  • మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
  • అకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
  • ఖాండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
  • పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపూర్ విభాగముతో

రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా

ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[4][5][6]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 1 ఔరంగాబాద్
వర్గం 5 నాందేడ్, పూర్ణా జంక్షన్, పర్భణి జంక్షన్, జల్నా, నాగర్‌సోల్
బి వర్గం 3 ముద్ఖేడ్, అదిలాబాద్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం 12 అకోట్, పొటూల్, గంగాఖేడ్, హింగోలి డెక్కన్, మాన్వత్ రోడ్, పార్టూర్, రొటేగాఁవ్, సెలు, కింవట్, భోకర్, హిమాయత్‌నగర్,   వాషిమ్, ముకుంద్వాడి హాల్ట్
వర్గం 60 -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
23 -
మొత్తం 103 -

ముఖ్యమైన రైళ్ళు

హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజనులో ప్రయాణమును ప్రారంభించు/ముగించు రైళ్ళు

హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను మీదుగా ప్రయాణించు రైళ్ళు:

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  2. "Nanded Railway Division". Railway Board. South Central Railway zone. Archived from the original on 8 జనవరి 2016. Retrieved 13 జనవరి 2016. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  3. "Mumbai CR Railway Division" (PDF). Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  4. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  5. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  6. "BRIEF HISTORY OF NANDED DIVISION (ENGINEERING DEPARTMENT)" (PDF). Retrieved 15 January 2016.