వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎ప్రణాళిక: విస్తరణ
శుద్ధి
పంక్తి 1: పంక్తి 1:
[[File:Mona Lisa, by Leonardo da Vinci, from C2RMF retouched.jpg|thumb|[[ఫ్రాన్స్]] లోని లూవ్ మ్యూజియం లో గల [[మోనా లిసా]] చిత్రపటం. మోనా లిసా ఎవరు? నిజంగా ఉండేదా? లేదా లియొనార్డో సృష్టి మాత్రమేనా? అనే ప్రశ్నలు ఒక ఎత్తైతే, ప్రస్తుతం మ్యూజియం లో ఉన్న మోనా చిత్రపటం లియొనార్డో వేసినదేనా? నకలా?? అన్నది మరొక ఎత్తు!!]]
[[File:Mona Lisa, by Leonardo da Vinci, from C2RMF retouched.jpg|thumb|The ''[[Mona Lisa]]'', by [[Leonardo da Vinci]], is one of the most recognizable paintings in the world.]]
==లక్ష్యాలు==
==లక్ష్యాలు==



17:37, 11 జూన్ 2021 నాటి కూర్పు

ఫ్రాన్స్ లోని లూవ్ మ్యూజియం లో గల మోనా లిసా చిత్రపటం. మోనా లిసా ఎవరు? నిజంగా ఉండేదా? లేదా లియొనార్డో సృష్టి మాత్రమేనా? అనే ప్రశ్నలు ఒక ఎత్తైతే, ప్రస్తుతం మ్యూజియం లో ఉన్న మోనా చిత్రపటం లియొనార్డో వేసినదేనా? నకలా?? అన్నది మరొక ఎత్తు!!

లక్ష్యాలు

  • 1. చిత్రలేఖనం గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
  • 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన చిత్రలేఖానికి సంబంధించిన సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.

ప్రణాళిక

Caption text
సీరియల్ నెం. అంశం స్థితి కామెంటు
1 కళ, కళలు, లలిత కళలు, చతుష్షష్టి కళలు, దృశ కళ (Visual Art) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. మొదలు పెట్టలేదు ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది
2 చిత్రలేఖనం వ్యాస విస్తరణ విస్తరణ అవసరం ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు ప్రధాన వ్యాసం మూసను ప్రయోగించాలి
3 భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
3 విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.



సహాయం

ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు

వర్గాలు

మూసలు

పాల్గొనేవారు

వనరులు

ఆంగ్ల వికీపీడియాలో

అంతర్జాలంలో