వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం
స్వరూపం
చర్చనీయాంశాలు
[మార్చు] సహాయం అందించబడింది
- Modern Art తెలుగు వ్యాసం ఏమిటి? అధునాతన చిత్రలేఖనం సరియైనదేనా?
- Abstract Art తెలుగు వ్యాసం ఏమిటి? నైరూప్య చిత్రలేఖనం సరియైనదేనా?
- Realism (or) Naturalism తెలుగు వ్యాసం ఏమిటి? సారూప్య చిత్రలేఖనం, వాస్తవిక చిత్రలేఖనం, సహజత్వ చిత్రలేఖనం వీటిలో ఏది సరియైనది? - శశి (చర్చ) 03:41, 12 జూన్ 2021 (UTC)
- @Veera.sj గారు, ఆంధ్రభారతి నిఘంటువులలో గాని, వేమూరి గారి నిఘంటువులలోగాని మీకు తెలుగు పదం దొరకకపోతే, మీరు ఒక తెలుగుపదం వాడి, బ్రాకెట్లలో తొలి సారి ఆంగ్లపదం చేర్చండి. అర్జున (చర్చ) 05:08, 13 జూన్ 2021 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారు! - శశి (చర్చ) 09:28, 14 జూన్ 2021 (UTC)