రాజకోట రహస్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
| [[విజయా కృష్ణమూర్తి]] |
| [[విజయా కృష్ణమూర్తి]] |
||
| [[ఘంటసాల]], [[పి.సుశీల]] |
| [[ఘంటసాల]], [[పి.సుశీల]] |
||
|- |
|||
| కరుణించవా వరుణదేవా |
|||
|} |
|} |
||
12:28, 25 ఆగస్టు 2008 నాటి కూర్పు
రాజకూట రహస్యం (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక |
సంగీతం | విజయనిర్మల |
నిర్మాణ సంస్థ | జి ఆర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేసారు.
చిత్రకథ
మహారాజు (మిక్కిలినేని) అడవిళొ ఒక ముని కన్యను గంధర్వవిధిలో వివాహమాడుతాడు. మహారాణి,ముని కన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు.
పాటలు
header 1 | header 2 | header 3 | |
---|---|---|---|
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే[1] | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల |
నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల, పి.సుశీల |
నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనువిందు నిలువ తనువెల్ల పొంగి పూచింది | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల, పి.సుశీల |
కరుణించవా వరుణదేవా |
మూలాలు
- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.