ఆకలి రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ చేర్చాను + కొంచెం విస్తరణ
చి ఆంగ్లవికీ లింకు
పంక్తి 49: పంక్తి 49:
==మూలాలు==
==మూలాలు==
*[http://www.ragalahari.com//hitsdetail.asp?mvname=Aakali%20Rajyam రాగలహరిలో ఆకలిరాజ్యం పాటలు.]
*[http://www.ragalahari.com//hitsdetail.asp?mvname=Aakali%20Rajyam రాగలహరిలో ఆకలిరాజ్యం పాటలు.]


[[en:Aakali Rajyam]]

18:40, 27 ఆగస్టు 2008 నాటి కూర్పు

ఆకలి రాజ్యం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం కమల్‌హాసన్,
శ్రీదేవి,
రమణమూర్తి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ ప్రేమాలయ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆకలి రాజ్యం, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా.

దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకధాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కధనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అయినాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం పి.సుశీల
తూహీ రాజా మేహూ రాణీ పి.బి.శ్రీనివాస్ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.జానకి
సాపాటు ఎటూలేదు పాటైనా పాడుగురూ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే గురూ ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
కూటి కోసం శ్రీశ్రీ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు