ఆకలి రాజ్యం
Jump to navigation
Jump to search
ఆకలి రాజ్యం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి జె. వి. రమణమూర్తి |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | ప్రేమాలయ |
విడుదల తేదీ | జనవరి 9, 1981 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆకలి రాజ్యం, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకథాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కథనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.[1][2]
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే | ఆత్రేయ | ఎమ్.ఎస్.విశ్వనాథం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య | ఆత్రేయ | ఎమ్.ఎస్.విశ్వనాథం | పి.సుశీల |
తూహీ రాజా మేహూ రాణీ | పి.బి.శ్రీనివాస్ | ఎమ్.ఎస్.విశ్వనాథం | ఎస్.జానకి |
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరూ | ఆత్రేయ | ఎమ్.ఎస్.విశ్వనాథం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
కూటి కోసం | శ్రీశ్రీ | ఎమ్.ఎస్.విశ్వనాథం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1981.html?m=1
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-14. Retrieved 2020-01-08.