37,800
దిద్దుబాట్లు
ఆర్థిక వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందని ప్రాథమిక వ్యవసాయదశ ఆర్థికవ్యవస్థలో పొదుపు చేసే డబ్బు రైతులకు తదుపరి సాగుచేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ వారు ధాన్యం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బును వెంటనే వినియోగం చేస్తే ఆ తరువాత వారికే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగులుతుంది.
== పొదుపు మరియు వడ్డీ
సాంప్రదాయ ఆర్థిక వేత్తలు వడ్డీరేటు పొదుపు మరియు పెట్టుబడులను సమన్వయ పరుస్తాయనే అభిప్రాయాన్నివెలిబుచ్చినారు. పొదుపు పెరిగితే వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడి పెరుగుతుందని, పొదుపు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడి తగ్గుతుందని సాంప్రదాయక ఆర్థికవేత్తలు సిద్ధాంతీకరించారు. కాని [[జె.ఎం.కీన్సు]] ఆర్థికవేత్త వడ్డీరేట్లను నిర్ణయించేది పొదుపుకు కాని పెట్టుబడి దగ్గరి సంబంధం లేదని (ఆ రెండూ వడ్డీరేటుతో అవ్యాకోచసంబంధం కలిగినవిగా) నిర్థారించాడు. స్వల్పకాలంలో వస్తువులకు ఉండే డిమాండు మరియు సప్లయి సామర్థ్యమే వడ్డీరేటును నిర్ణయిస్తుదని కీన్సు తన సిద్ధాంతంలో తెలిపినాడు.
== వ్యక్తిగతమైన పొదుపు ==
|
దిద్దుబాట్లు