పుమియో కిషిడా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,220 బైట్లు చేర్చారు ,  9 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{నిర్మాణంలో ఉంది}}
{{వికీడేటా సమాచారపెట్టె}}
'''పుమియో కిషిడా''' (జననం 1957 జులై 29) జపాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 అక్టోబరు 4 నుండి జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. 2021 సెప్టెంబరు 29 నుండి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతకు మునుపు 2012 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా ఆ తరువాత 2017 నుండి జపాన్ దేశ రక్షణా శాఖ మంత్రి పదవులు చేపట్టాడు.<ref>{{Cite news|date=4 October 2021|title=Fumio Kishida: Japan's new prime minister takes office|language=en-GB|work=BBC News|url=https://www.bbc.com/news/world-asia-58784635|access-date=4 October 2021|archive-date=4 October 2021|archive-url=https://web.archive.org/web/20211004052101/https://www.bbc.com/news/world-asia-58784635|url-status=live}}</ref>
 
== బాల్యం, విద్యాబ్యాసం ==
కీషీడా 1957 జూలై 29 న టోక్యో నగరంలోని శిబియా రాజకీయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ఫుమిటకే కీషీడా జపాన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో వర్తక, పారిశ్రామిక రంగానికి సంచాలకుడిగా పనిచేసేవాడు. వీరి కుటుంబం హిరోషిమా స్థలానికి చెందినదైనా మూలాన వారు తరచుగా హిరోషిమా పట్టణాన్ని సందర్శించేవారు, గతంలో హిరోషిమా బాంబు దాడుల్లో వీరి కుటుంబానికి చెందిన వారు చాలా మంది మరణించారు. ఇతని తండ్రి ఫుమిటకే ఇంకా తాత మసాకి ఇద్దరు కూడా జపాన్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు.<ref>{{cite web|url=https://thediplomat.com/2021/09/the-arrival-of-kishida-diplomacy/|title=The Arrival of Kishida Diplomacy?|last1=Akimoto|first1=Daisuke|date=7 September 2021|website=The Diplomat|url-status=live|archive-url=https://web.archive.org/web/20210928162945/https://thediplomat.com/2021/09/the-arrival-of-kishida-diplomacy/|archive-date=28 September 2021|access-date=29 September 2021}}</ref><ref name="kantei">{{cite web|url=https://japan.kantei.go.jp/96_abe/meibo/daijin/kishida_e.html|title=Fumio Kishida|publisher=Kantei|url-status=live|archive-url=https://web.archive.org/web/20210928163701/https://japan.kantei.go.jp/96_abe/meibo/daijin/kishida_e.html|archive-date=28 September 2021|access-date=30 September 2021}}</ref>
 
కీషీడా తండ్రి యు ఎస్ ఆర్మీలో పని చేయడం మూలాన అతను న్యూయార్క్ నగరంలోని క్లెమెంట్ సి. మూర్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత అదే నగరంలో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసాడు.
 
టోక్యో విశ్వవిద్యాలయంలో సీటు కోసం పలు సార్లు దరకాస్తు చేసుకోగా ఫలితం లేనందున వాసేదా విశ్వవిద్యాలయం నుండి 1982 లో తన గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.<ref name=":0">{{Cite news|url=https://www.bloomberg.com/news/articles/2017-07-20/abe-s-low-key-foreign-minister-emerges-as-key-rival-to-run-japan|title=Abe's Low-Key Foreign Minister Watched as Potential Rival|last=Reynolds|first=Isabel|date=20 July 2017|work=Bloomberg.com|access-date=29 August 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20210929144248/https://www.bloomberg.com/news/articles/2017-07-20/abe-s-low-key-foreign-minister-emerges-as-key-rival-to-run-japan|archive-date=29 September 2021|language=en}}</ref><ref name="Fumio Kishida: calm centrist picked as Japan’s next prime minister">{{cite news|url=https://newsinfo.inquirer.net/1494663/fumio-kishida-calm-centrist-picked-as-japans-next-prime-minister|title=Fumio Kishida: calm centrist picked as Japan's next prime minister|date=29 September 2021|work=INQUIRER.net|access-date=8 October 2021|url-status=live|archive-url=https://web.archive.org/web/20211008164649/https://newsinfo.inquirer.net/1494663/fumio-kishida-calm-centrist-picked-as-japans-next-prime-minister|archive-date=8 October 2021|agency=Agence France-Presse|language=en}}</ref>
 
== కెరీర్ ==
10,924

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3420960" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ