జూదగాడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మరి కొన్ని వివరాలు
చి జూదగాడు ను, జూదగాడు (సినిమా) కు తరలించాం
(తేడా లేదు)

12:28, 29 జనవరి 2009 నాటి కూర్పు

జూదగాడు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
కొంగర జగ్గయ్య,
నూతన్ ప్రసాద్,
శ్రీధర్ ,
అంజలీదేవి
నిర్మాణ సంస్థ సమత మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది 1979లో విడుదలైన తెలుగుచిత్రం. జేబుదొంగ,మల్లెపువ్వు నిర్మాత దర్శకులనుండి వచ్చిన చిత్రం. శొభన్ బాబు , జయసుధ ,శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య(విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు.