జూదగాడు (సినిమా)
Appearance
(జూదగాడు నుండి దారిమార్పు చెందింది)
జూదగాడు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, జయసుధ, కొంగర జగ్గయ్య, నూతన్ ప్రసాద్, శ్రీధర్ , అంజలీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | సమత మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
జూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- జయసుధ
- కొంగర జగ్గయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- శ్రీధర్
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- గిరిబాబు
- త్యాగరాజు
- రామ శర్మ
- గోపీనాథ్
- మాస్టర్ క్రాంతి కుమార్
- నిర్మల
- ఇంద్రాణి
- జయమాలిని
- కె. శర్మ
- సి.హెచ్. కృష్ణ మూర్తి
- బెజవాడ నాయుడు
- ఎస్.వి. జగ్గారావు
- బుజంగా రావు
- అంజలీదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.మధుసూధనరావు
- స్టూడియో: సమత మూవీస్
- నిర్మాత: కె. చటర్జీ;
- ఛాయాగ్రాహకుడు: జె. విలియమ్స్;
- కూర్పు: అంకిరెడ్డి వేలూరి;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, అరుద్ర, వీటూరి, జాలాధి
- విడుదల తేదీ: ఆగస్టు 15, 1979
- IMDb ID: 0390148
- కథ: కె. చటర్జీ;
- చిత్రానువాదం: వి.మధుసుధన రావు;
- సంభాషణ: ముళ్లపుడి వెంకట రమణ
- గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జి. ఆనంద్
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.కృష్ణారావు;
- డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, చిన్నిలాల్, నంబిరాజ్;
- స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)
మూలాలు
[మార్చు]- ↑ "Joodagadu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-26.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.
పాటలు
[మార్చు]- అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- కల్యాణాద్భుత గాత్రాయకామితార్థ ప్రదాయినే(శ్లోకం) గానం.పులపాక సుశీల
- ఎగు భుజంబుల వాడు(సుభద్ర విజయ నాటకం), గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
- కాశీకి పోయినా గంగలోన దూకినా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కొ కో కో కో కొక్కరకో కారుకింద కోడీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- జి జిలాడి రంగుపూల మంగినీలు అందుకోరా, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
- మల్లెలవేళ అల్లరివేళ మదిలో, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల, గేదెల ఆనంద్
- రైకంతా రంగేమిటే చిన్నదానా, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కన్నెపిల్లల కలల హీరో , రచన: వీటూరి,గానoశిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం