జూదగాడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూదగాడు
(1979 తెలుగు సినిమా)
Joodagadu.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
కొంగర జగ్గయ్య,
నూతన్ ప్రసాద్,
శ్రీధర్ ,
అంజలీదేవి
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ సమత మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది 1979లో విడుదలైన తెలుగుచిత్రం. జేబుదొంగ,మల్లెపువ్వు నిర్మాత దర్శకుల నుండి వచ్చిన చిత్రం. శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు.

పాటలు[మార్చు]

  1. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల