కేంద్ర సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
Gurubrahma (చర్చ | రచనలు) ==ఇంకా చూడండి==* ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ + అంతర్వికి |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది. |
ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది. |
||
==ఇంకా చూడండి== |
|||
* [[ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]] |
|||
[[de:Sangeet Natak Akademi]] |
|||
[[en:Sangeet Natak Akademi]] |
|||
[[hi:संगीत नाटक अकादमी]] |
|||
18:40, 21 జూలై 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.
అకాడమీ కార్యకలాపాలు
ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.
- సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
- నాటక సమాజాలకు చేయూతనివ్వడం
- నాటక కళాకారులకు సహాయం చేయడం
- నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
- నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.
ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.