కేంద్ర సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
==ఇంకా చూడండి==* ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ + అంతర్వికి
చి యంత్రము కలుపుతున్నది: kn:ಸಂಗೀತ ನಾಟಕ ಅಕಾಡೆಮಿ
పంక్తి 17: పంక్తి 17:
* [[ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]
* [[ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]


[[వర్గం:భారతదేశంలో అకాడమీలు]]
[[de:Sangeet Natak Akademi]]

[[en:Sangeet Natak Akademi]]
[[en:Sangeet Natak Akademi]]
[[hi:संगीत नाटक अकादमी]]
[[hi:संगीत नाटक अकादमी]]
[[kn:ಸಂಗೀತ ನಾಟಕ ಅಕಾಡೆಮಿ]]

[[de:Sangeet Natak Akademi]]

[[వర్గం:భారతదేశంలో అకాడమీలు]]

02:04, 5 మార్చి 2010 నాటి కూర్పు

సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.

అకాడమీ కార్యకలాపాలు

ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.

  • సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
  • నాటక సమాజాలకు చేయూతనివ్వడం
  • నాటక కళాకారులకు సహాయం చేయడం
  • నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
  • నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.

ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.

ఇంకా చూడండి