"ఇంధనం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: kn:ಇಂಧನ; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: gu:ઈંધણ (બળતણ))
చి (యంత్రము కలుపుతున్నది: kn:ಇಂಧನ; cosmetic changes)
[[Imageఫైలు:Buying fuelwood.jpeg|thumb|300px|[[Wood]] was one of the first fuels used by humans and is still the primary energy source in much of the world..]]
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును.
 
ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
 
== కర్బన ఇంధనాలు ==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
 
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- [[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
 
== అకర్బన ఇంధనాలు ==
వీటిలో కార్బన పదార్ధం (Carbon) ఉండదు.
 
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు.
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు.
 
[[en:Fuel]]
[[hi:ईंधन]]
[[kn:ಇಂಧನ]]
[[ta:எரிமம்]]
[[ml:ഇന്ധനം]]
20,739

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/499945" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ