నిరీక్షణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,355 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(బొమ్మ చేర్చాను)
దిద్దుబాటు సారాంశం లేదు
name = నిరీక్షణ |
image=TeluguFilm Nireekshana.JPG|director = [[ బాలు మహేంద్ర ]]|
year = 19861981|
language = తెలుగు|
production_company = లక్ష్మీ ఫిల్మ్స్ |
music = [[ఇళయరాజా]]|
starring = [[భానుచందర్]],<br>[[అర్చన]],<br>[[నిర్మల]],<br>[[అల్లు రామలింగయ్య]],<br>[[సత్యనారాయణ]]|
}}
'''నిరీక్షణ''' 1981 లో విడుదలైన తెలుగు చిత్రం<ref>http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000386</ref>.ప్రముఖ తమిళ దర్శకుడు [[బాలూ మహేంద్ర]] దర్శకత్వంలో [[భాను చందర్]], [[అర్చన]] నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
==కథ==
==నట వర్గం==
*[[భాను చందర్]] .. అటవీశాఖాధికారి
*[[అర్చన]] .. గిరిజన యువతి
*[[అల్లు రామలింగయ్య]] .. బస్సు ప్రయాణీకుడు
*[[సత్యనారాయణ]] .. కారాగార అధికారి
==పాటలు==
*'''ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది'''... పాడినవారు ప్రముఖ గాయని [[ఎస్.జానకి]]
*'''యమునా ఎందుకు నువ్వు''' ... పాడినవారు ప్రముఖ గాయని [[ఎస్.జానకి]]
*'''తీయని దానిమ్మ''' ...పాడినవారు ప్రముఖ గాయకులు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్.పి.శైలజ]] మరియు సహాయకులు
*'''చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే.. ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నే మరిచాలే'''... పాడినవారు ప్రముఖ గాయకుడు [[కే.జే. ఏసుదాస్]]
==మూలాలు==
{{reflist}}
 
[[వర్గం:1981 తెలుగు సినిమా]]
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/515255" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ