వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  11 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టం కాబట్టి.
 
అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృస్టించటానికిసృష్టించటానికి, ఇతరులు సృష్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానుకి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.
 
== బాట్ హోదా ఎందుకు పొందాలి? ==
2,274

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/529616" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ