ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''ఇంటూరి వెంకటేశ్వరరావు''' (1909 - 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, త...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఇంటూరి వెంకటేశ్వరరావు''' (1909 - 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.
'''ఇంటూరి వెంకటేశ్వరరావు''' (జ: 1 జూలై, 1909 - మ: 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.

వీరు [[సత్తెనపల్లి]] దగ్గరున్న చంద్రరాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.

వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]] ను 1937లో ప్రారంభించారు.


[[వర్గం:1909 జననాలు]]
[[వర్గం:1909 జననాలు]]

05:18, 17 నవంబరు 2010 నాటి కూర్పు

ఇంటూరి వెంకటేశ్వరరావు (జ: 1 జూలై, 1909 - మ: 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.

వీరు సత్తెనపల్లి దగ్గరున్న చంద్రరాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.

వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక చిత్రకళ ను 1937లో ప్రారంభించారు.