ఉలవలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Adding: ml:മുതിര
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
}}
}}


ఉలవలు [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి.
ఉలవలు ([[లాటిన్]] ''Macrotyloma uniflorum'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి.


==లక్షణాలు==
==లక్షణాలు==

23:32, 18 నవంబరు 2010 నాటి కూర్పు

ఉలవలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
ఎమ్. యూనిఫ్లోరమ్
Binomial name
మాక్రోటిలోమా యూనిఫ్లోరమ్
(Lam.) Verdc.

ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి.

లక్షణాలు

  • దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము.
  • అండాకారం నుండి విషమకోణ చతుర్బుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు.
  • సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉలవలు&oldid=560373" నుండి వెలికితీశారు