మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: mrj:Кӱтӹмӓк)
* మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
* మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు.
* మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం[[రసము]] తయారుచేస్తారు.
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/561766" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ