వాడుకరి చర్చ:Sureshkadiri: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మైత్రేయి: కొత్త విభాగం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:
==25 మార్పుల స్థాయి==
==25 మార్పుల స్థాయి==
మీరు జనవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:31, 1 మార్చి 2012 (UTC)
మీరు జనవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:31, 1 మార్చి 2012 (UTC)

== మైత్రేయి ==

విద్య కొరకు ఒకరికి రెండవ భార్యయై విద్యావతి ఐన సాధ్వీమణి మైత్రేయి.

మైత్రేయి మన పురాణ(వేదకాలపు) ప్రఖ్యాత స్త్రీ.ఈమె జనకమహారాజు సభలో అందరు పండితులను ఓడించిన యాజ్ఞవల్కుని రెండవ భార్య.ఇతని మొదటి భార్య కాత్యాయిని.

మైత్రేయి సకల వేదాలను,స్మృతులను ఔపోశన పట్టిన సాధ్వి.ఆమె కాలంలో మైత్రేయి "బ్రహ్మవాదిని" అను బిరుదు పొందినది.

మైత్రేయి మొదట గార్గి అను మహాయోగిని శిష్యురాలు.కాని యాజ్ఞవల్కుని తో జనకసభలో గార్గి కూడా పరాజితురాలవడం చూసి యాజ్ఞవల్కుని వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకొంది.తను అతని భార్య ఐతే సకల విద్యా జ్ఞానాన్నీ పొందగలనని భావించింది.ఈ విషయమై యాజ్ఞవల్కుని మొదటి భార్య ఐన కాత్యాయినిని సంప్రదించింది.తర్వాత కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్కుని పెళ్ళాడి అతని రెండవ భార్య అయింది.
ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి.

07:45, 20 జూన్ 2012 నాటి కూర్పు

Sureshkadiri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 18:04, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
బాగున్న వ్యాసాలు

వికీ ఏదైనా వ్యాసం మంచి ప్రమాణాలతో ఉన్నదని మీకు అనిపిస్తే ఆ వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస ఉంచండి. మొదటి పేజీలకు వ్యాసాలు ఎంపిక చేసేప్పుడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. అయతే {{విస్తరణ}}, {{అనువాదం}}, {{శుద్ధి}}, {{మొలక}} వంటి మూసలున్న పేజీలను ఇలా మొదటి పేజీ వ్యాసాలకు ప్రతిపాదించడం వల్ల అంత ఉపయోగం లేదు.

మరి కొన్ని వివరాలకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

గమనించండి

సురేష్ గారూ! నమస్కారం. తెలుగు వికీలో చక్కని వ్యాసాలు కూరుస్తున్నందుకు అభినందనలు. మీరు శ్రీరామకృష్ణ పరమహంస అనే వ్యాసం వ్రాశారు. అయితే ఇంతకు ముందే రామకృష్ణ పరమహంస అనే మరొక వ్యాసం ఉంది. ఆ రెండు వ్యాసాలనూ కలిపివేయడానికి ఒక రోజు ఆగండి. ఆ తరువాత వ్యాసాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:20, 17 ఆగష్టు 2008 (UTC)

భగవద్గీత అధ్యాయాలు

సురేష్ గారూ! భగవద్గీత అధ్యాయం వారీగా సంక్షిప్త వివరణను తెలుగు వికీలోకి ఎక్కించినందుకు కృతజ్ఞతలు. ఇలాగే వికీ ప్రగతి కోసం చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:01, 22 సెప్టెంబర్ 2008 (UTC)

మీ బ్లాగులోను, వికీపీడియా రచనలలోను నేను గమనించిన ఒక చిన్న విషయం - మీరు కామా, ఫుల్‌స్టాపుల తరువాత ఒక విరామం (space) ఇస్తూ ఉండండి. ఆలాగయితే పద విభజన, వాక్య విభజన చక్కగా వస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:50, 22 సెప్టెంబర్ 2008 (UTC)

25 మార్పుల స్థాయి

మీరు జనవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:31, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]