"క్రిస్మస్ చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''క్రిస్మస్ చెట్టు''' అనగా ఒక అలంకరించబడిన [[చెట్టు]], సాధారణంగా స్ప్రూస్, [[పైన్]] లేదా ఫిర్ వంటి [[సతతహరితం|సతతహరిత]] కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ [[క్రిస్మస్]] వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు.
32,496

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/984687" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ