Coordinates: 16°44′43″N 78°19′22″E / 16.745373°N 78.322792°E / 16.745373; 78.322792

మిడ్జిల్ మండలం

వికీపీడియా నుండి
05:38, 15 మార్చి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మిడ్జిల్, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

మిడ్జిల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, మిడ్జిల్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, మిడ్జిల్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, మిడ్జిల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°44′43″N 78°19′22″E / 16.745373°N 78.322792°E / 16.745373; 78.322792
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం మిడ్జిల్
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,352
 - పురుషులు 26,259
 - స్త్రీలు 26,093
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.69%
 - పురుషులు 58.71%
 - స్త్రీలు 30.53%
పిన్‌కోడ్ 509357


ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై జడ్చర్ల, కల్వకుర్తి మధ్యలో ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. మిడ్జిల్
  2. వడియాల్
  3. మున్ననూర్
  4. కొత్తూర్
  5. వేముల
  6. వాస్పుల
  7. కొత్తపల్లి
  8. మాసిగుండ్లపల్లి
  9. వెలుగొమ్ముల
  10. భైరంపల్లి
  11. కంచన్‌పల్లి
  12. చేదుగట్టు
  13. చిలువేరు
  14. దోనూర్
  15. సింగందొడ్డి
  16. బోయినపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు