స్వదేశీ జాగరణ్ మంచ్

వికీపీడియా నుండి
04:49, 4 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: MYADAM ABHILASH (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

స్వదేశీ జాగరణ్ మంచ్
స్థాపన22 నవంబరు 1991 (32 సంవత్సరాల క్రితం) (1991-11-22)[1]
వ్యవస్థాపకులుదత్తోపంత్ ఠెన్గడీ
రకంజాతీయ వాద సంస్థ
సేవా ప్రాంతాలుభారత దేశం
ముఖ్యమైన వ్యక్తులుకన్వీనర్ : CA. R. సుదర్శన్
అనుబంధ సంస్థలుసంఘ్ పరివార్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు

స్వదేశీ జాగరన్ మంచ్ ఒక భారతీయ సాంస్కృతిక సంస్థ. ఇది జాతీయ భావాలతో కూడిన ఆర్థిక సమస్యలతో వ్యవహరించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ.

స్థాపన

దీనిని 1991 లో దత్తోపంత్ ఠెన్గడీ స్థాపించారు. ఈ సంస్థ కన్వీనర్ CA. R. సుదర్శన్. దీని సహ కన్వీనర్ అశ్వని మహాజన్. ఇది విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

మూలాలు

  1. "Introduction | Swadeshi Jagran Manch". Swadeshi Jagran Manch. Retrieved 24 నవంబరు 2019.