స్వదేశీ జాగరణ్ మంచ్
Appearance
స్థాపన | 22 నవంబరు 1991[1] |
---|---|
వ్యవస్థాపకులు | దత్తోపంత్ ఠెన్గడీ |
రకం | జాతీయ వాద సంస్థ |
సేవా ప్రాంతాలు | భారత దేశం |
ముఖ్యమైన వ్యక్తులు | కన్వీనర్ : CA. R. సుదర్శన్ |
అనుబంధ సంస్థలు | సంఘ్ పరివార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ |
జాలగూడు | అధికారిక వెబ్‌సైటు |
స్వదేశీ జాగరన్ మంచ్ ఒక భారతీయ సాంస్కృతిక సంస్థ. ఇది జాతీయ భావాలతో కూడిన ఆర్థిక సమస్యలతో వ్యవహరించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ.[2] [3]
స్థాపన
[మార్చు]దీనిని 1991 లో దత్తోపంత్ ఠెన్గడీ స్థాపించారు.[4] ఈ సంస్థ కన్వీనర్ CA. R. సుదర్శన్. [5]దీని సహ కన్వీనర్ అశ్వని మహాజన్. ఇది విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Introduction | Swadeshi Jagran Manch". Swadeshi Jagran Manch. Archived from the original on 30 డిసెంబరు 2014. Retrieved 24 నవంబరు 2019.
- ↑ Thacker, Teena. "RSS arm raises questions over govt's draft policy on pharma". Live Mint. Retrieved 8 సెప్టెంబరు 2017.
- ↑ "We Want A White Paper On Costs And Benefits Of FDI". Outlook. 9 మార్చి 2015. Retrieved 24 నవంబరు 2019.
- ↑ "SJM wants fresh cooked food to fight malnutrition in kids". India Today. 23 ఆగస్టు 2017. Retrieved 8 సెప్టెంబరు 2017.
- ↑ "Bhatt vs Gujarat govt: Hacked email vs email". Retrieved 8 ఆగస్టు 2011.
- ↑ "RSS-affiliated Swadeshi Jagaran Manch opposes FDI in single brand retail, foreign investment in Air India". Firstpost. 11 జనవరి 2018. Retrieved 24 నవంబరు 2019.