జాతీయ ప్రజాస్వామ్య కూటమి
స్వరూపం
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
---|---|
Chairperson | అమిత్ షా |
లోక్‌సభ నాయకుడు | నరేంద్ర మోడీ (భారతదేశ ప్రధానమంత్రి) |
రాజ్యసభ నాయకుడు | తేవర్ చాంద్ గెహ్లాట్ (Minister of Social Justice and Empowerment) |
మాజీ ప్రధానమంత్రులు | అటల్ బిహారి వాజపేయి (1998–2004) |
స్థాపకులు |
(భారతీయ జనతా పార్టీ) |
స్థాపన తేదీ | 1998 |
కూటమి | 29 Parties |
లోక్‌సభ స్థానాలు | 334 / 543
|
రాజ్యసభ స్థానాలు | 116 / 245
|
శాసన సభలో స్థానాలు | See § Strength in legislative assemblies |
జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి, ఇది 1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో స్థాపించబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది.