Jump to content

నెయిఫియు రియో

వికీపీడియా నుండి
15:35, 26 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

నెయిఫియు రియో(జననం 1950 నవంబరు 11) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. రియో వరుసగా మూడు సార్లు(2002–07, 2007–12 ఇంకా 2012–14) నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.