Jump to content

ప్రభుదాస్ భిలావేకర్

వికీపీడియా నుండి
ప్రభుదాస్ బాబులాల్ భిలావేకర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు కేవల్‌రామ్ కాలే
తరువాత రాజ్‌కుమార్ దయారామ్ పటేల్
నియోజకవర్గం మెల్‌ఘాట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రభుదాస్ బాబులాల్ భిలావేకర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మెల్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రభుదాస్ బాబులాల్ భిలావేకర్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మెల్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ దయారామ్ పటేల్ పై 1,06,859 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2019, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో టికెట్ దక్కలేదు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Times of India (20 October 2019). "Tough battle for Saffron alliance in Amt". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  3. Loksatta (30 October 2024). "मेळघाटात भाजपमध्‍ये बंडखोरी.... माजी आमदाराची रिंगणात उडी..." Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.