ప్రమాది
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ప్రమాది తెలుగు సంవత్సరాలలో 13వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం బహుధాన్య, తర్వాత సంవత్సరం విక్రమ. ప్రమాది అనగా ప్రమాదమున్నవాడు అనే అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1879 - 1880, 1939-1940, 1999-2000లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్రమాది అని పేరు.
1999 : ప్రమాధి నామ సంవత్సరం 18 మార్చి 1999 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 5 ఏప్రిల్ 2000 బుధవారం విక్రమ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "ప్రమాది"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 13 | ప్రమాది | 19-20 | 79-80 | 139-140 | 199-200 | 259-260 | 319-320 | 379-380 | 439-440 | 499-500 | 559-560 | 619-620 | 679-680 | 739-740 | 799-800 | 859-860 | 919-920 | 979-980 | 1039-1040 | 1099-1100 | 1159-1160 | 1219-1220 | 1279-1280 | 1339-1340 | 1399-1400 | 1459-1460 | 1519-1520 | 1579-1580 | 1639-1640 | 1699-1700 | 1759-1760 | 1819-1820 | 1879-1880 | 1939-1940 | 1999-2000 | 2059-2060 | 2119-2120 | 2179-2180 | 2239-2240 | 2299-2300 | 2359-2360 | 2419-2420 | 2479-2480 | 2539-2540 | 2599-2600 | 2659-2660 | 2719-2720 | 2779-2780 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- సా.శ. 1880 : మాఘ శుద్ధ దశమి : మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ప్రముఖ సంస్కృతాంధ్ర కవి పండితులు.
మరణాలు
[మార్చు]- 1914: కార్తీక శుద్ధ నవమి - బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవి పండితుడు. (జ.1875)
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.