ప్రమీలా భట్ట్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ప్రమీళ ఎస్ భట్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1969 సెప్టెంబర్ 16 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి బ్యాట్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | రైట్ ఆర్ం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | All-rounder | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 35) | 1991 జనవరి 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 1995 డిసెంబరు 10 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 36) | 1993 జూలై 20 - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1997 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 11 | ||||||||||||||||||||||||||||||||||||||||
ప్రమీలా భట్ట్ (Pramila S Bhatt nee Korikar) భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1969, సెప్టెంబర్ 16 న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది.
1990 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె భారత జట్టు తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌లు, 1993 నుంచి 1998 మధ్యకాలంలో 22 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఒక టెస్ట్ మ్యాచ్‌కు, 7 వన్డే మ్యాచ్‌లలో ఆమె భారత జట్టుకు నేతృత్వం కూడా వహించింది. ఆమె బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్ క్రికెట్ క్రీడాకారిణి. 1997-98 మహిళా ప్రపంచ కప్ లో న్యూజీలాండ్ పై ఆడి టై (సమం) చేసిన మ్యాచ్‌కు ఆమె నాయకత్వం వహించింది.