Jump to content

ప్రమోద్ కుమార్

వికీపీడియా నుండి
ప్రమోద్ కుమార్

న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 09 ఆగష్టు 2022
ముందు రామ్ సూరత్ కుమార్

చెరుకు పరిశ్రమల శాఖ
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు అమరేంద్ర ప్రతాప్ సింగ్

కళ, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ
పదవీ కాలం
2 జూన్ 2019 – 16 నవంబర్ 2020
ముందు కృష్ణ కుమార్ రిషి
తరువాత మంగళ్ పాండే

పర్యాటక శాఖ మంత్రి[1]
పదవీ కాలం
29 జులై 2017 – 2 జూన్ 2019
ముందు అనిత దేవి
తరువాత కృష్ణ కుమార్ రిషి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2005
ముందు రామా దేవి
నియోజకవర్గం మోతీహరి

వ్యక్తిగత వివరాలు

జననం 1962 ఫిబ్రవరి 21[2]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

ప్రమోద్ కుమార్ (జననం 21 ఫిబ్రవరి 1962) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు మోతీహరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[3] నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర చెరకు పరిశ్రమల, న్యాయ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "London class for tourism practices". 1 November 2017. Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  2. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf
  3. Jagran English (1 November 2020). "BJP's Pramod Kumar eyes fifth win from Motihari assembly seat" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.