అమరేంద్ర ప్రతాప్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరేంద్ర ప్రతాప్ సింగ్
అమరేంద్ర ప్రతాప్ సింగ్


వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022
ముందు ప్రేమ్ కుమార్

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు రాణా రణధీర్
తరువాత సుభాష్ సింగ్

చెరుకు పరిశ్రమల శాఖ
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021
ముందు బీమా భారతి
తరువాత ప్రమోద్ కుమార్

బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్[1]
పదవీ కాలం
2012 – 2015

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020
ముందు మొహమ్మద్ నవాజ్ ఆలం
నియోజకవర్గం అర్రా
పదవీ కాలం
2000 – 2015
ముందు అబ్దుల్ మాలిక్
తరువాత మొహమ్మద్ నవాజ్ ఆలం
నియోజకవర్గం అర్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1947-07-20) 1947 జూలై 20 (వయసు 77)[2]
చౌగైన్ గ్రామం, బక్సర్ జిల్లా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం అర్రా , బీహార్, భారతదేశం

అమరేంద్ర ప్రతాప్ సింగ్ (జననం 20 జులై 1947) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు సహర్సా శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర వ్యవసాయ & సహకార శాఖ మంత్రిగా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "BIHAR VIDHAN SABHA" (PDF). 2022. Archived from the original (PDF) on 4 September 2022. Retrieved 4 September 2022.
  2. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf [bare URL PDF]
  3. Indian Cooperative (18 November 2020). "Bihar has a new face as Co-op Minister". Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.