Jump to content

ప్రళయరుద్రుడు

వికీపీడియా నుండి
ప్రళయరుద్రుడు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

ప్రళయ రుద్రుడు 1982 డిసెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయప్రద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణం రాజు,
  • జయప్రద,
  • ఎం. మోహన్‌బాబు,
  • రావు గోపాల్ రావు,
  • హేమసుందర్, హరిబాబు,
  • కె.జె. సారధి,
  • ముచ్చెర్ల అరుణ,
  • జయమాలిని,
  • పుష్పలత,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • నారాయణరావు,
  • మిక్కిలినేని,
  • రాళ్లపల్లి,
  • పొట్టి వీరయ్య,
  • రాళ్లబండి కామేశ్వరరావు,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • ధూమ్,
  • ఏచూరి,
  • చలపతిరావు,
  • కల్పనా రాయ్,
  • బేబీ సరస్వతి,
  • ప్రవీణ్ కుమార్ (బాంబే) ,
  • ఎస్ వి. జగ్గారావు,
  • భీమేశ్వరరావు,
  • మాస్టర్ రాజు,
  • మాస్టర్ కుమార్,
  • మాస్టర్ రాంబాబు,
  • మాస్టర్ ప్రసాద్,
  • బేబీ రాణి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
  • నిర్మాత: జి.ఆర్.కె. రాజు; స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పణ: జి.ఎస్.రాజు

పాటలు

[మార్చు]
  • కోటి కుంకుమ అర్చన ముక్కోటి దేవతార్చన - పి. సుశీల - రచన: వేటూరి
  • టింగు టింగు అన్నది జింగుమంటూన్నది  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
  • ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
  • బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  • మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ ( బిట్ ) - పి. సుశీల - రచన: ?

మూలాలు

[మార్చు]
  1. "Pralaya Rudrudu (1982)". Indiancine.ma. Retrieved 2022-12-01.

బాహ్య లంకెలు

[మార్చు]