ప్రామ్లింటైడ్
గోల్డెన్ లైన్ డైసల్ఫైడ్ బంధం | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | సిమ్లిన్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a605031 |
ప్రెగ్నన్సీ వర్గం | C (US) |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | సబ్కటానియస్ ఇంజెక్షన్ |
Pharmacokinetic data | |
Bioavailability | 30 to 40% |
Protein binding | ~60% |
మెటాబాలిజం | మూత్రపిండము |
అర్థ జీవిత కాలం | ~48 నిముషాలు |
Identifiers | |
CAS number | 151126-32-8 |
ATC code | A10BX05 |
PubChem | CID 16132446 |
IUPHAR ligand | 7482 |
DrugBank | DB01278 |
ChemSpider | 44241191 |
UNII | D3FM8FA78T |
KEGG | D05595 |
ChEMBL | CHEMBL1201669 |
Chemical data | |
Formula | C171H267N51O53S2 |
| |
| |
(what is this?) (verify) |
సిమ్లిన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడే ప్రామ్లింటైడ్ అనేది భోజన సమయంలో ఇన్సులిన్ ఉపయోగించే వ్యక్తులలో టైప్ 1, 2 మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
వికారం, ఆకలి లేకపోవడం, తలనొప్పి అనేవి సాధారణ దుష్ప్రభావాలు.[2] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ రక్త చక్కెర, అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు.[1][3] గ్యాస్ట్రోపరేసిస్ ఉన్నవారిలో ఉపయోగించడం సిఫారసు చేయబడలేదు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది. [4] ఇది అమిలిన్ అనలాగ్.[1]
2005లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రామ్లింటిడ్ ఆమోదించబడింది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో 60 mcg 50 మోతాదుల ధర 2021 నాటికి దాదాపు 1,000 అమెరికన్ డాలర్లు.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "DailyMed - SYMLINPEN- pramlintide acetate injection". dailymed.nlm.nih.gov. Archived from the original on 19 March 2021. Retrieved 29 October 2021.
- ↑ 2.0 2.1 "DailyMed - SYMLINPEN- pramlintide acetate injection". dailymed.nlm.nih.gov. Archived from the original on 19 March 2021. Retrieved 29 October 2021.
- ↑ "Pramlintide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 29 October 2021.
- ↑ "Pramlintide Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 29 October 2021.
- ↑ "SymlinPen 60 Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2021. Retrieved 29 October 2021.