ప్రియాంక ఫోగట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియాంక ఫోగట్
వ్యక్తిగత సమాచారం
జాతీయతIndia భారతీయురాలు
జననం (1993-05-12) 1993 మే 12 (వయసు 31)
బలాలీ, హర్యానా, భారతదేశం
క్రీడ
దేశంభారతదేశం
క్రీడఫ్రీస్టైల్ రెజ్లింగ్
పోటీ(లు)55 kg

ప్రియాంక ఫోగట్ (జననం 1993 మే 12) 2016 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించిన భారతీయ మహిళా రెజ్లర్.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ సోదరి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ఫోగట్, కామన్వెల్ట్ గేమ్స్ బంగారు పతక విజేతలైన రెజ్లర్లు గీతా ఫోగట్, బబితా కుమారిల బంధువు.

కెరీర్

[మార్చు]

2015లో, ఫోగట్ ప్రో రెజ్లింగ్ లీగ్ పంజాబ్ ఫ్రాంచైజీతో ₹7 లక్షల ఒప్పందాన్ని పొందింది.[1] ఫిబ్రవరి 2016లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 55 కిలోల విభాగంలో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది.[2]


మూలాలు

[మార్చు]
  1. "Yogeshwar, Sushil most expensive Indians at Pro Wrestling League auction". India TV. Retrieved 31 December 2016.
  2. "Indian grapplers bag nine medals at Asian Wrestling Championship". DNA India. Retrieved 31 December 2016.