ప్రియాంక రాయ్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కలకత్తా, పశ్చిమ బెంగాల్ | 1988 మార్చి 2|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 86) | 2008 మే 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 జూన్ 30 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 18) | 2009 జూన్ 11 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2011 జూన్ 27 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2013 జనవరి 11 |
ప్రియాంక రాయ్, పశ్చిమ బెంగాల్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] 2008-2011 మధ్యకాలంలో భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
జననం
[మార్చు]ప్రియాంక 1988, మార్చి 2న పశ్చిమ బెంగాల్ లోకి కలకత్తాలో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి వాటం బ్యాటర్, లెగ్ బ్రేక్ బౌలర్ గా రాణించిన ప్రియాంక భారత మహిళల జట్టు కోసం 27 వన్డే ఇంటర్నేషనల్స్,15 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది.[3] 2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో తన ఆటతీరుతో ఐసీసీ టోర్నమెంట్ జట్టులో చేర్చబడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Priyanka Roy Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "Priyanka Roy Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "Priyanka Roy player profile". Cricinfo. Retrieved 2023-08-10.
- ↑ "Five England players in World Cup XI". Cricinfo. 23 March 2009. Retrieved 2023-08-10.