ప్రేమలో ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమలో ప్రమాదం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం జోసెఫ్ తలియత్
నిర్మాణం జోసెఫ్ తలియత్
తారాగణం జి. రామకృష్ణ ,
కృష్ణకుమారి,
జయంతి,
సూర్యకాంతం,
రాధ,
రాధాకుమారి,
విజయలలిత,
పండరీబాయి,
రాజనాల
సంగీతం టి.ఆర్.పాప
గీతరచన ముద్దుకృష్ణ
సంభాషణలు ముద్దుకృష్ణ
ఛాయాగ్రహణం బి.బి.లూకాస్
నిర్మాణ సంస్థ శ్రీ అనంతలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
నిడివి 175 నిమిషాలు
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. చాలు పోపోర నీ కథలు ఏలను పాటలు ఏల సయ్యాటలు - పి.సుశీల
  2. మాటలు చెప్పి మాయలు చేసి మచ్చిక చేశానె - పి.సుశీల, ఎస్. జానకి
  3. నమ్మేవారే నమ్మకపోతే న్యాయం ఏదమ్మా వాకిట వెలిగే దీపం - పి.బి. శ్రీనివాస్
  4. నీటైన పైటాడ నిన్నుగని నేనాడ ఎన్నికైన చెలికాడా నన్నుగని - పి.సుశీల
  5. వలపే కట్టెను కనికట్టు మన వయసుకు తగినది - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
  6. వెన్నెలలే చీకటిలో చెదరిపోయె కదా ఇక వెలుగులేని జీవితమే - పి.సుశీల

మూలాలు[మార్చు]