Jump to content

ప్రేమాయణం (1988 సినిమా)

వికీపీడియా నుండి

ప్రేమాయణం, తెలుగు చలన చిత్రం 1988 జనవరి 29 న విడుదల. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, నరేష్, జయశ్రీ, ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అందించారు .

తారాగణం

[మార్చు]

నరేష్

జయశ్రీ

సత్యనారాయణ

ప్రేమాయణం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
నిర్మాణం రామోజీరావు
తారాగణం నరేష్,
జయప్రద (?),
సత్యనారాయణ
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: శ్రీధర్

సంగీతం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

నిర్మాత: రామోజీరావు

నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్ పి శైలజ

పాటల జాబితా

[మార్చు]

1.నీ ప్రియదాసునిపై దయ చూపవే సుందరి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.మురళీ మురళీ కలిసిన పెదవులలో , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

3.వయ్యారమా నమో నమః, రచన: వేటూరి, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

4.శ్రుతిలో లయలా జతచేరే నీవే నాకు ప్రాణం, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.