ప్రేమ మనసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ మనసులు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సి.త్రిలోకచందర్
నిర్మాణం కె.సత్యనారాయణమూర్తి
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
నగేష్,
బి.సరోజాదేవి,
నెల్లూరు కాంతారావు
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
ఆర్.రాజగోపాల్
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ రత్నశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రేమ మనసులు 1969, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళ భాషలో నిర్మించబడిన అన్బె వా అనే సినిమా దీనికి మాతృక.

పాటలు[మార్చు]

  1. ఆనంద భావవీధి పోదాం - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి
  2. నే భావించే నవయువతి - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి


మూలాలు[మార్చు]