ప్రేమ లీలలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ లీలలు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. ఎస్. ప్రకాష్ రావు
నిర్మాణం ఆత్మూరి రమేష్ బాబు
తారాగణం కమల్ హాసన్
జయచిత్ర
నగేష్
మనోరమ
సంగీతం పెండ్యాల శ్రీనివాస్
గీతరచన రాజశ్రీ
ఛాయాగ్రహణం జెజి విజయం
కూర్పు కె. నారాయన్
నిర్మాణ సంస్థ శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్
పంపిణీ పద్మాలయా
విడుదల తేదీ 1976 డిసెంబరు 11 (1976-12-11)[1]
దేశం భారతదేశం
భాష తెలుగు

ప్రేమ లీలలు 1976, డిసెంబరు 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్ పతాకంపై ఆత్మూరి రమేష్ బాబు నిర్మాణ సారథ్యంలో ఎ. ఎస్. ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, జయచిత్ర, నగేష్, మనోరమ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3][4]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎ. ఎస్. ప్రకాష్ రావు
 • నిర్మాణం: ఆత్మూరి రమేష్ బాబు
 • మాటలు, పాటలు: రాజశ్రీ
 • సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
 • ఛాయాగ్రహణం: జెజి విజయం
 • కూర్పు: కె. నారాయన్
 • నిర్మాణ సంస్థ: శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్
 • పంపిణీ: పద్మాలయా

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-03. Retrieved 2019-12-14.
 2. https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_6850.html?m=1
 3. "Prema Leelalu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-31.
 4. "Pattampoochi advertisement". Andhra Patrika. 11 December 1976. p. 8. Retrieved 2020-08-31.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

బయటి లింకులు[మార్చు]