ఫజల్-ఎ-అక్బర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫజల్-ఎ-అక్బర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫజల్-ఎ-అక్బర్ దుర్రానీ
పుట్టిన తేదీ (1980-10-20) 1980 అక్టోబరు 20 (వయసు 44)
పెషావర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 151)1998 ఫిబ్రవరి 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2004 ఏప్రిల్ 13 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 121)1998 జనవరి 11 - ఇండియా తో
చివరి వన్‌డే2001 జూన్ 17 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–2007Peshawar
1997Agriculture Development Bank
1998–2000పాకిస్తాన్ కస్టమ్స్
1999Pakistan Reserves
2001–2009పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్
2002–2008North West Frontier Province
2006–2008Peshawar Panthers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా
మ్యాచ్‌లు 5 2 136
చేసిన పరుగులు 52 7 846
బ్యాటింగు సగటు 13.00 7.00 8.72
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 25 7 32*
వేసిన బంతులు 882 72 23,356
వికెట్లు 11 0 600
బౌలింగు సగటు 46.45 21.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 37
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 7
అత్యుత్తమ బౌలింగు 3/85 9/116
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 0/– 27/–
మూలం: ESPNcricinfo, 2017 డిసెంబరు 17

ఫజల్-ఎ-అక్బర్ దుర్రానీ (జననం 1980, అక్టోబరు 20) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. ఇతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1998 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫజల్ తన టెస్ట్ మ్యాచ్‌ని ఆడాడు. గ్యారీ కిర్‌స్టెన్‌ను ఔట్ చేసి, తన మొదటి టెస్ట్ వికెట్ తీశాడు.[2][3][4] ఆ తరువాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. 2004లో చివరి టెస్టు ఆడాడు.[5] 2009 వరకు పాకిస్తాన్‌లో దేశవాళీ క్రికెట్ ఆడటం కొనసాగించాడు [6]

మూలాలు

[మార్చు]
  1. "Fazl-e-Akbar | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Retrieved 2023-09-10.
  2. Ahmed, Qamar (2 March 1998). "2nd Test: Pakistan v South Africa, Kingsmead, Durban". Dawn – via ESPNcricinfo.
  3. Ahmed, M. Shoaib (13 March 2001). "Wicket in the first over on Test debut". ESPNcricinfo. Retrieved 2023-09-10.
  4. "South Africa v Pakistan in 1997/98". CricketArchive. Retrieved 2023-09-10.
  5. "Test Matches played by Fazl-e-Akbar". CricketArchive. Retrieved 2023-09-10.
  6. "Fazl-e-Akbar". CricketArchive. Retrieved 2023-09-10.