Jump to content

పెషావర్ పాంథర్స్

వికీపీడియా నుండి
(Peshawar Panthers నుండి దారిమార్పు చెందింది)
పెషావర్ పాంథర్స్
cricket team
స్థాపన లేదా సృజన తేదీ2004 మార్చు
క్రీడక్రికెట్ మార్చు
పేరుకు మూలంపెషావర్ మార్చు
దేశంపాకిస్తాన్ మార్చు
స్వంత వేదికArbab Niaz Stadium మార్చు

పెషావర్ పాంథర్స్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. ఇది టీ20, లిస్ట్ ఎ క్రికెట్ మ్యచ్ లు ఆడుతుంది. ఇది పాకిస్తాన్ దేశం, ఖైబర్ పఖ్తుంక్వాలోని పెషావర్ లో ఉంది. 2004లో ఈ జట్టు స్థాపించబడింది. అర్బాబ్ నియాజ్ స్టేడియంలో మ్యాచ్ లు ఆడుతోంది.

విజేతలు

[మార్చు]

2014-15లో లాహోర్ లయన్స్‌పై పెషావర్ పాంథర్స్ హైయర్ టీ20 కప్‌ను గెలుచుకుంది.[1] స్కోర్‌బోర్డ్: క్రిక్ఇన్ఫో

ఆటగాళ్ళు

[మార్చు]
పేరు బ్యాటింగ్ బౌలింగ్ పాత్ర
ఆజం ఖాన్ కుడి చేతి బ్యాట్ కుడి చేయి మీడియం ఫాస్ట్ బౌలర్
అజీజుల్లా కుడి చేతి బ్యాట్ కుడి చేయి మీడియం ఫాస్ట్ బౌలర్
జిబ్రాన్ ఖాన్ కుడి చేతి బ్యాట్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్

మాజీ ప్రముఖ ఆటగాళ్ళు

[మార్చు]
పేరు బ్యాటింగ్ బౌలింగ్ పాత్ర
ఉమర్ గుల్ ### కుడి చేతి బ్యాట్ కుడి చేయి మీడియం ఫాస్ట్ బౌలర్
యాసిర్ హమీద్ ### కుడి చేతి బ్యాట్ రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్

అప్పుడప్పుడు వికెట్ కీపర్

వజహతుల్లా వస్తీ ### కుడి చేతి బ్యాట్ రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
యూనిస్ ఖాన్ ### కుడి చేతి బ్యాట్ కుడి చేయి మీడియం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
ఫజల్-ఎ-అక్బర్ ### కుడి చేతి బ్యాట్ కుడి చేయి మీడియం ఫాస్ట్ బౌలర్

మూలాలు

[మార్చు]
  1. "Recent Match Report - Lahore Lions vs P Panthers Final 2014/15 | ESPNcricinfo.com".

బాహ్య లింకులు

[మార్చు]