ఫిరోజ్ పాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిరోజ్ పాలియా
1936 లో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఫిరోజ్ పాలియా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిరోజ్ ఎడుల్జీ పాలియా
పుట్టిన తేదీ(1910-09-05)1910 సెప్టెంబరు 5
బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1981 సెప్టెంబరు 9(1981-09-09) (వయసు 71)
బెంగళూరు
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left arm orthodox
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 10)1932 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 100
చేసిన పరుగులు 29 4,536
బ్యాటింగు సగటు 9.67 32.40
100లు/50లు 0/0 8/19
అత్యధిక స్కోరు 16 216
వేసిన బంతులు 42 13,565
వికెట్లు 0 208
బౌలింగు సగటు 24.06
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 7/109
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 40/–
మూలం: ESPN Cricinfo, 2020 మే 10

ఫిరోజ్ ఎడుల్జీ పాలియా (1910 సెప్టెంబరు 5 - 1981 సెప్టెంబరు 9) తొలి తరం భారతీయ క్రికెట్ ఆటగాడు. [1] పాలియా 1932లో లార్డ్స్‌లో తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గాయమైంది. రెండో ఇన్నింగ్స్‌లో అతను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, చివరి వ్యక్తిగా బ్యాటింగ్ చేశాడు. మళ్లీ 1936లో ఇంగ్లండ్‌లో పర్యటించి, లార్డ్స్‌లో ఆడాడు.

అతను రంజీ ట్రోఫీలో యునైటెడ్ ప్రావిన్స్, బాంబే పెంటాంగ్యులర్‌లో పార్సీలకు ప్రాతినిధ్యం వహించాడు. అతని అత్యధిక స్కోరు 1939-40లో మహారాష్ట్రపై చేసిన 216 పరుగులు. అతను ఆకర్షణీయమైన ఎడమ చేతి బ్యాట్స్‌మన్, ఉపయోగకరమైన స్పిన్నర్. [2]

కొంతకాలం పాలియా, విజయనగరం మహారాజ్‌కుమార్ కొలువులో ఉన్నాడు. తరువాత బెంగళూరులో కలప, ఫర్నిచర్ వ్యాపారం చేసాడు. అతని తండ్రి 1920లలో బొంబాయిలోని వ్యాపార వర్గాలలో ప్రముఖ వ్యక్తి.

మూలాలు[మార్చు]

  1. "Phiroz Palia". ESPN Cricinfo. Retrieved 10 May 2020.
  2. Phiroze Palia, CricketArchive. Retrieved 2022-06-09. (subscription required)