ఫిలిప్ హ్యాండ్స్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫిలిప్ ఆల్బర్ట్ మైబర్గ్ హ్యాండ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్లార్‌మాంట్, కేప్ టౌన్, కేప్ కాలనీ | 1890 మార్చి 18|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1951 ఏప్రిల్ 27 ప్రీస్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్, దక్షిణాఫ్రికా | (వయసు 61)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1913 13 December - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1924 26 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 13 November |
ఫిలిప్ ఆల్బర్ట్ మైబర్గ్ హ్యాండ్స్ (1890, ఏప్రిల్ 14[1] – 1951, ఏప్రిల్ 27) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1913 నుండి 1924 వరకు ఏడు టెస్టులు ఆడాడు.
జననం, కుటుంబం
[మార్చు]హ్యాండ్స్ 1890, ఏప్రిల్ 14న సర్ హ్యారీ హ్యాండ్స్ - లేడీ అలెట్టా హ్యాండ్స్ దంపతులకు కేప్ టౌన్‌లోని క్లేర్‌మాంట్‌లో జన్మించాడు. ఇతని అన్నయ్య రెజినాల్డ్ హ్యాండ్స్ కూడా దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతని తమ్ముడు కెన్నెత్ కూడా ఒక క్రికెటర్, అయినప్పటికీ అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదు.
వృత్తిరంగం
[మార్చు]తన సోదరుల వలె, ఇతను రోండెబోష్‌లోని డియోసెసన్ కళాశాలలో, 1908లో రోడ్స్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్ వరకు చదువుకున్నాడు. మొదట్లో లా డిగ్రీ ప్రారంభించి, అకౌంటింగ్‌కి మారాడు.[2]
రాయల్ గారిసన్ ఆర్టిలరీలో పనిచేస్తున్నాడు.[2] మొదటి ప్రపంచ యుద్ధంలో డిఎస్ఓ, ఎంసి అవార్డులు పొందాడు, మేజర్ స్థాయికి చేరుకున్నాడు.[3][4]
క్రికెట్ రంగం
[మార్చు]1913–14లో ఇంగ్లండ్‌పై అత్యధిక టెస్ట్ స్కోరు 83 పరుగులు చేశాడు. 105 నిమిషాల్లో 98 పరుగులు చేసిన హార్డ్-హిట్టింగ్ బ్యాట్స్‌మన్.[3] 1924లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు, కానీ విజయవంతం కాలేదు.[3]
మరణం
[మార్చు]ఇతను 1951, ఏప్రిల్ 27న ప్యారీస్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "South Africa, Church of the Province of South Africa, Parish Registers, 1801-2004," database with images, FamilySearch (https://familysearch.org/pal:/MM9.3.1/TH-1942-23589-14765-34?cc=1468076 : accessed 19 January 2016), South Africa > Cape of Good Hope > Cape Town, Claremont, St Saviour > Baptisms 1910-1926 > image 302 of 396; William Cullen Library, Wits University, Johannesburg.
- ↑ 2.0 2.1 Schulze, Heinrich (1999). South Africa's Cricketing Lawyers. [South Africa]: Halfway House. pp. 106–109. ISBN 9780620250498.
- ↑ 3.0 3.1 3.2 Wisden 1952, p. 956.
- ↑ 4.0 4.1 "Philip Albert Myburgh Hands".