బందిపోటు రుద్రమ్మ
స్వరూపం
బందిపోటు రుద్రమ్మ (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రెడ్డి |
తారాగణం | విజయలలిత, కవిత, నరసింహరాజు |
సంగీతం | చెల్లపిళ్ల సత్యం |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
బండిపోతు రుద్రమ్మ 1983 లో విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్ పిక్చర్స్ కింద కె. మహేంద్ర నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. విజయలలిత, కవిత, నరసింహరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- విజయలలిత
- కవిత
- నరసింహరాజు
సాంకేతికవర్గం
[మార్చు]- సాహిత్యం - సి.నారాయణ రెడ్డి,
- గాయని - S. జానకి,
- సంగీతం - సత్యం,
- దర్శకత్వం - కె.ఎస్.రెడ్డి,
పాటలు
[మార్చు]- తిమ్మిరి చూపుల నాయాలా....నటీనటులు - విజయలలిత, సాహిత్యం - సి.నారాయణ రెడ్డి, గాయని - S. జానకి, సంగీతం - సత్యం,
మూలాలు
[మార్చు]- ↑ "Bandipotu Rudramma (1983)". Indiancine.ma. Retrieved 2024-10-06.