బందిపోటు సింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బందిపోటు సింహం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
తారాగణం రజనీకాంత్,
చిరంజీవి,
శ్రీదేవి,
నళిని
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
నిర్మాణ సంస్థ సత్య మూవీస్, వేణు మూవీస్
భాష తెలుగు

బందిపోటు సింహం చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవి నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1982, మే 21న విడుదలైన ఈ సినిమాకు రాణువ వీరన్ అనే తమిళ సినిమా మాతృక. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో పి.శ్రీనివాసరావు నిర్మించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం, కృష్ణప్రసాద్
  • నేపథ్యగాయకులు: వాణీ జయరామ్, జేసుదాస్, పి.జయచంద్రన్
  • ఛాయాగ్రహణం:బాబు
  • కూర్పు:కె.పి.కృష్ణ
  • నృత్యాలు: సరోజ
  • స్టంట్స్: ఎన్.శంకర్
  • నిర్మాత: పి.శ్రీనివాసరావు (వాసు)
  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్

పాటలు

[మార్చు]
  1. పాడండి ఒకటై చేరండి, రచన: రాజశ్రీ, గానం. జయచంద్రన్
  2. మల్లెల పందిరిలో, రచన: రాజశ్రీ, గానం. జయచంద్రన్
  3. కులికే అల్లరి అందం, రచన: రాజశ్రీ, గానం. జయచంద్రన్, వాణి జయరాం .
  4. ఓహో తకదిమి, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి.

మూలం

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Bandhipotu Simham (S.P. Muthuraman) 1982". ఇండియన్ సినిమా. Retrieved 12 September 2022.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]

బందిపోటు సింహం - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో