బడేమియా చోటేమియా
Jump to navigation
Jump to search
బడేమియా చోటేమియా | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ ధావన్ |
రచన | రూమి జాఫరీ |
నిర్మాత | వషు భగ్నానీ |
తారాగణం | అమితాబ్ బచ్చన్ గోవిందా రవీనా టాండన్ రమ్యకృష్ణ పరేష్ రావల్ అనుపమ్ ఖేర్ సతీష్ కౌశిక్ శరత్ సక్సేనా |
ఛాయాగ్రహణం | కే. ఎస్. ప్రకాష్ రావు |
కూర్పు | ఎ. ముత్తు |
సంగీతం | విజు షా |
పంపిణీదార్లు | టిప్స్ ఇండస్ట్రీస్ |
విడుదల తేదీ | 16 అక్టోబరు 1998 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹8.9 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹35.21 కోట్లు[2] |
బడేమియా చోటేమియా 1998లో విడుదలైన హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్, గోవిందా, రవీనా టాండన్, రమ్యకృష్ణ, అనుపమ్ ఖేర్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్‌పై వషు భగ్నానీ నిర్మించగా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 16న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అమితాబ్ బచ్చన్
- గోవిందా
- రవీనా టాండన్
- రమ్యకృష్ణ
- పరేష్ రావల్
- అనుపమ్ ఖేర్
- సతీష్ కౌశిక్
- శరత్ సక్సేనా
- మహావీర్ షా
- ఖదీర్ ఖాన్
- సుష్మ సేథ్
- దివ్య దత్త
- రాకేష్ బేడీ
- అస్రాణి
- అవతార్ గిల్
- రజాక్ ఖాన్
- టికు తలసానియా
- షెహజాద్ ఖాన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: టిప్స్ ఇండస్ట్రీస్
- నిర్మాత: వషు భగ్నానీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డేవిడ్ ధావన్
- సంగీతం: విజు షా
- సినిమాటోగ్రఫీ: కే. ఎస్. ప్రకాష్ రావు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సమీర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:విజు షా.
సం. | పాట | నేపథ్యగానం | పాట నిడివి |
---|---|---|---|
1. | "అస్సి చుటికి నబ్బె తాల్" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:26 |
2. | "బడేమియా చోటేమియా" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:56 |
3. | "దిన్ టాక్ దిన్" | జాస్పిందర్ నరులా, సుదేష్ భోస్లే | 04:53 |
4. | "డేటా జై జో రే" (I) | అనురాధ పౌద్వల్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 05:10 |
5. | "డేటా జై జో రే" (II) | అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుదేష్ భోంస్లే | 05:10 |
6. | "కేసి డిస్కో మెయిన్ జాయ్" | ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 05:24 |
7. | "మఖ్నా[4]" | అల్కా యాగ్నిక్ , ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 04:57 |
8. | "అస్సి చుటికి నబ్బె తాల్" | సుదేష్ భోంస్లే, ఉదిత్ నారాయణ్ | 01:53 |
మూలాలు
[మార్చు]- ↑ "Bade Miyan Chote Miyan – Movie – Box Office India". Boxofficeindia.com. Retrieved 2016-07-31.
- ↑ "Top Lifetime Grossers 1990–1999 (Figures in Ind Rs)". Boxofficeindia.com. Archived from the original on 3 January 2012. Retrieved 12 June 2012.
- ↑ The Indian Express (16 October 2023). "How a 'scared' Govinda told 'always punctual' Amitabh Bachchan he can't come on time for shooting: Bade Miyan Chote Miyan turns 25" (in ఇంగ్లీష్). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ NTV (25 April 2022). "అమితాబ్ గోవిందాను కొట్టాడా!?". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.