బమ్మిడి నారాయణస్వామి
Appearance
బమ్మిడి నారాయణస్వామి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1978 - 1983 | |||
ముందు | సత్తారు లోకనాథం నాయుడు | ||
---|---|---|---|
తరువాత | అట్టాడ జనార్థనరావు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1928 రాంపురం, నందిగం మండలం, శ్రీకాకుళం జిల్లా, భారతదేశం | ||
మరణం | 2 సెప్టెంబర్ 2023 రాంపురం, నందిగం మండలం, శ్రీకాకుళం జిల్లా, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు |
బమ్మిడి నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (19 December 2018). "వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Sakshi (30 March 2019). "అచ్చెన్నకు ముచ్చెమటలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Sakshi (3 September 2020). "మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.