బర్ఖా బిష్త్ సేన్‌గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్ఖా బిష్త్ సేన్‌గుప్తా
జననం
బర్ఖా బిష్త్
ఇతర పేర్లుబర్ఖా బిష్త్ సేన్‌గుప్తా
వృత్తినటి, మోడల్
జీవిత భాగస్వామి
ఇంద్రనీల్ సేన్‌గుప్తా
(m. 2008, విడాకులు)
పిల్లలు1

బర్ఖా బిష్త్ సేన్‌గుప్తా భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2004లో కిత్నీ మస్త్ హై జిందగీలో మొదటిసారి టీవీ రంగంలోకి అడుగుపెట్టి హిందీ టీవీ సీరియల్స్, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది.[1]

వివాహ జీవితం

[మార్చు]

బర్ఖా బిష్త్ నటుడు ఇంద్రనీల్ సేన్‌గుప్తాను 2008లో వివాహం చేసుకుంది. వారికీ 2011 అక్టోబర్‌లో కూతురు మీరా జన్మించింది.  బర్ఖా, ఇంద్రనీల్ 2021లో విడాకులు తీసుకున్నారు.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 రాజనీతి నర్తకి "ఇష్క్ బర్సే" పాటలో
2010 దుయీ పృథిబి మందాకిని బెంగాలీ సినిమా
2011 అమీ శుభాష్ బోల్చి చారులతా బోస్, బి చారు బెంగాలీ సినిమా
2013 గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా కేసర్
2013 విలన్ బెంగాలీ సినిమా
2014 సామ్రాట్ & కో. రేవతి సింగ్
2014 చర్య రాకా (రేఖ) బెంగాలీ సినిమా
2015 బ్లాక్ అంశం సంఖ్య బెంగాలీ సినిమా
2019 పీఎం నరేంద్ర మోదీ జశోదాబెన్
2023 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2004–2005 కిత్నీ మస్త్ హై జిందగీ ఉదిత
2005 కసౌతి జిందగీ కే దియా సేన్‌గుప్తా
కావ్యంజలి అర్పితా నందా / అర్పితా వంశ్ మల్హోత్రా
కైసా యే ప్యార్ హై సిమోన్
2006 క్యా హోగా నిమ్మో కా నైనా
ప్యార్ కే దో నామ్: ఏక్ రాధా, ఏక్ శ్యామ్ శ్యామా
రాధా శర్మ
రాధిక
పాప్‌కార్న్ న్యూజ్ హోస్ట్
2007 ఆహత్ - ఖేల్ సీజన్ 3 – ఎపిసోడ్ 3
Ssshhh...ఫిర్ కోయి హై – టాటూ మ్యాన్ తాన్య (ఎపిసోడ్ 20)
నాచ్ బలియే 3 పోటీదారు
2007–2009 డోలి సాజ కే అనుపమ కపూర్ / అనుపమ చైతన్య షెకావత్ / అనుపమ దక్ష్ సింఘానియా
2008–2009 తియా కపూర్
2008 సాస్ v/s బహు పోటీదారు
ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా
2009 డ్యాన్సింగ్ క్వీన్
ఝలక్ దిఖ్లా జా 3 అతిథి పోటీదారు
2010 సజన్ ఘర్ జానా హై ధని అంబర్ రఘువంశీ
2012 కామెడీ సర్కస్ కే అజూబే హోస్ట్
2013 పర్వర్రిష్ – కుచ్ ఖట్టీ కుచ్ మీతీ పింకీ జీత్ అహుజా
యే హై ఆషికీ ఇంగ్లీష్ ప్రొఫెసర్
2014–2015 తుమ్ సాథ్ హో జబ్ అప్నే మరియం తౌసీఫ్ బేగ్ / మరియం ఇమ్రాన్ సిద్ధిఖీ
బాక్స్ క్రికెట్ లీగ్ 1 పోటీదారు
2015–2017 సంకట్ మోచన్ మహాబలి హనుమాన్ అంజనా
2016 బాక్స్ క్రికెట్ లీగ్ 2 పోటీదారు[3]
2016–2017 నామకరణ్ ఆశా ఆశిష్ మెహతా / అయేషా హైదర్[4]
2017 తెనాలి రామ కలి[5]
2018 పార్టనర్స్ ట్రబుల్ హొ గాయి డబల్ శిఖా
లాల్ ఇష్క్ శాలు
శ్రీమాన్ శ్రీమతి ఫిర్ సే ప్రేమ శాలిని[6]
కాల భైరవ రహస్య సీజన్ 2 భైరవి
2019 చంద్రగుప్త మౌర్య తారిణి
పరమావతారం శ్రీ కృష్ణుడు ద్రౌపది
2020–2021 షాదీ ముబారక్ నందిని చిర్తుబల్
2022 స్వరాజ్: భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కి సమగ్ర గాథా రాణి అబ్బక్క

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాష
2020 రాత్రి కే యాత్రి నిషాత్ హిందీ
2020 లవ్ అండ్ అఫైర్స్ రోష్ని బెంగాలీ
2019 కామిని కామిని బెంగాలీ
2019 కోల్డ్ లస్సీ ఔర్ చికెన్ మసాలా సీమ హిందీ
2022 దురంగ ప్రాచీ బన్నె హిందీ
2022 ముఖ్బీర్ - ది స్టోరీ అఫ్ ఏ స్పై బేగం అనార్ హిందీ
2023 హంటర్ టూటేగా నహీ తోడేగా స్వాతి హిందీ
2023 అసుర్ బృందా శ్రీవాస్తవ్ హిందీ

మూలాలు

[మార్చు]
  1. "There is a flaw in the TV industry, it sticks to a certain format: Barkha Sengupta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 4 June 2021.
  2. Muhuri, Oindrila (2022-09-28). "Indraneil Sengupta's Ex-Wife, Barkha Bisht Says She Is A Single Parent And Last 2 Years Weren't Easy". BollywoodShaadis. Archived from the original on 2023-02-20.
  3. "200 Actors, 10 Teams, and 1 Winner... Let The Game Begin". India.com. Retrieved 4 March 2016.
  4. Pitale, Sonali Joshi (28 July 2016). "Viraf Patel and Barkha Bisht to star in Mahesh Bhatt's show 'Namkaran'". mid-day. Retrieved 20 August 2016.
  5. "Barkha Bisht turns Goddess Kali in 'Tenali Rama' - Times of India". The Times of India.
  6. "Shrimaan Shrimati Phir Se to premiere today; here's what you can expect from the show". The Times of India. Retrieved 13 March 2018.

బయటి లింకులు

[మార్చు]