1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్
స్వరూపం
1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ | |
---|---|
దర్శకత్వం | కృష్ణ భట్ |
రచన | మహేష్ భట్ సుహ్రితా దాస్ |
నిర్మాత | విక్రమ్ భట్ డాక్టర్ రాజ్ కిషోర్ ఖవారే రాకేష్ జునేజా శ్వేతాంబరి భట్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రకాష్ కుట్టి |
కూర్పు | కుల్దీప్ మెహన్ |
సంగీతం | పునీత్ దీక్షిత్ |
నిర్మాణ సంస్థలు | విక్రమ్ భట్ ప్రొడక్షన్ హౌస్‌ఫుల్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
పంపిణీదార్లు | లక్ష్మి గణపతి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 23 జూన్ 2023 |
సినిమా నిడివి | 123 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 10 కోట్లు [2] |
బాక్సాఫీసు | 17.35 కోట్లు[3] |
1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. విక్రమ్ భట్ ప్రొడక్షన్, హౌస్‌ఫుల్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై విక్రమ్ భట్, డాక్టర్ రాజ్ కిషోర్ ఖవారే, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ భట్ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్ట్, అమిత్ బెల్, అవతార్ గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 23న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేసి, ఆగస్టు 20 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- అవికా గోర్[6]
- రాహుల్ దేవ్
- బర్ఖా బిష్త్
- రణధీర్ రాయ్ [7] [8]
- డానిష్ పండోర్
- కేతకి కులకర్ణి[9]
- నవీన్ సింగ్
- అమిత్ బెహ్ల్
- అవతార్ గిల్
విడుదల
[మార్చు]1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ టీజర్ 24 ఫిబ్రవరి 2023న జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది.[10] [11] 2023 జూన్ 1న ట్రైలర్‌ను నటుడు నాగార్జున విడుదల చేశాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "1920 Horrors of the Heart". British Board of Film Classification. 21 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "1920 Horrors of the Heart budget". koimoi. Retrieved 29 June 2023.
- ↑ "1920 Horrors of the Heart collection". sacnilk. Retrieved 29 June 2023.
- ↑ TV9 Telugu (20 August 2023). "ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ .. '1920' మూవీని ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu. "ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త చిత్రాలు.. థ్రిల్లర్ ప్రియులకు వీకెండ్ వినోదం." Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ Sakshi (20 June 2023). "నా కల నెరవేరింది". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ "Randheer Rai joins cast of upcoming movie '1920: Horrors of The Heart'". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 27 February 2023. Retrieved 2023-02-27.
- ↑ Biswas, Saptaparna. "Randheer Rai: I have always wanted to explore the horror genre". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 27 February 2023. Retrieved 2023-02-27.
- ↑ Outlook (6 June 2023). "Ketaki Kulkarni On Bollywood Debut With '1920: Horrors Of The Heart': Blessed To Have Found A Mentor Like Mahesh Bhatt". Retrieved 20 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "1920 Horrors of the Heart - Official Teaser,Mahesh Bhatt, Vikram Bhatt,Avika Gor,Krishna Bhatt | Video Trailer". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2023. Retrieved 2023-02-27.
- ↑ "Prom Pact, Finding Michael, 1920 Horrors of the Heart, Swarm: New teasers and trailers". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2023. Retrieved 2023-02-27.
- ↑ Sakshi (16 June 2023). "థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 1920". Retrieved 20 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)