బహుభాషితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బహుభాషితం (Multilingualism - మల్టీలింగ్వలిజం) అనగా వ్యక్తిగత వక్త చే గాని లేదా వక్తల సంఘము చే గాని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు ఉపయోగించబడటం. బహుభాషాలు మాట్లాడేవారు ప్రపంచ జనాభాలో ఏకభాషని మాట్లాడేవారిని మించిపోయారని నమ్ముకం.మొత్తం ఐరోపావాసులలో సగం కంటే ఎక్కువమంది తమ మాతృభాష కాకుండా కనీసం వెరొక భాష మాట్లాడతారు.

బహుభాషా మాట్లాడేవారు చిన్ననాటి సమయంలో కనీసం ఒక భాషను నెర్చుకొంటారు, అదే మాతృభాష లేదా మొదటి భాష [first language (L1)] అని పిలవబడేది,.